రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌ 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ‘‘తెలుగుజాతి ఎవరికీ తలవంచదని అల్లూరి గర్జించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌ పోర్టు సరికొత్త అధ్యాయం. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →