రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది

తిరుపతి–తిరువణ్ణామలై రహదారి అభివృద్ధి కోసం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది, తిరువణ్ణామలై ఎంపీ సి.ఎన్. అన్నాదురై న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారి విస్తరణ, భద్రతా ప్రమాణాల మెరుగుదల, ప్రయాణ సమయ తగ్గింపు అవసరాన్ని వివరించారు.

ఈ మార్గం అభివృద్ధి వల్ల ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊతం లభిస్తుందని చెప్పగా, ప్రతిపాదనను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు సమాచారం. రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముగ్గురు లోక్‌

ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది, తిరువణ్ణామలై ఎంపీ సి.ఎన్. అన్నాదురై పాల్గొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →