రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

నరసింహపురం శివార్లలో పేకాట దందా: 8 మంది అరెస్ట్

ప్రొద్దుటూరు మండలం నరసింహపురం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పేకముక్కలు, రూ.4,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నరసింహపురం శివార్లలో పేకాట దందా: 8 మంది అరెస్ట్ ప్రొద్దుటూరు మండలం నరసింహపురం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.4,550 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →