రాయలసీమ న్యూస్ - కర్నూలు
మాల పుష్పావతి (18) నీట్ పరీక్షలో 347 మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించిన ఆమెను చిన్ననాటి నుంచే వైద్యురాలిని చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు.
ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో విషాదం నెలకొంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు..
విద్యార్థిని ఆత్మహత్య కోడుమూరు కి చెందిన నీట్ పరీక్ష రాసిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాల పుష్పావతి (18) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి