రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట ఎస్టీ కాలనీలో ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దని, అప్పులు చేయొద్దని మందలించిన మామ సుబ్రహ్మణ్యాన్ని అల్లుడు అశోక్ మద్యం మత్తులో దాడి చేసి కొట్టి చంపాడని మృతుడి కుమార్తె ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు మామను చంపిన అల్లుడు! చిత్తూరు: ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు మామను దారుణంగా హత్య చేసిన అల్లుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట ఎస్టీ కాలనీలో ఘోర కలియుగం చోటుచేసుకుంది.
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గేమ్స్ ఆడవద్దని మందలించినందుకు ఓ అల్లుడు తన మామను దారుణంగా చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి