రాయలసీమ న్యూస్ మూవీ రివ్యూస్ డెస్క్

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్

సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘Newton’s 3rd Law’ థ్రిల్లర్‌లో బలమైన కాన్సెప్ట్, ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాగదీత, రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్‌లు, అవసరం లేని పాటలు, క్లైమాక్స్‌లో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కారణంగా ప్రభావం తగ్గింది. సుమంత్, త్రినాథ్ వర్మ, గౌతమ్ పండిట్ నటన, కర్మ సిద్ధాంతంతో లింక్ చేసిన ఐడియా, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్లుగా నిలిచినా, మొత్తం మీద సినిమా మోస్తరు స్థాయిల

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్ హీరో సుమంత్ కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌కు ‘మళ్ళీరావా’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత ‘సీతా రామం’, ‘సార్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

‘అనగనగా’ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సుమంత్, తాజా చిత్రమైన ‘Newton’s 3rd Law’లో ప్రధాన పాత్రలో కనిపించాడు. మార్క్ మై వర్డ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ కోహిర్కర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →