రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యాలను వాతావరణ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచిస్తూ, మడ అడవుల విస్తరణలో రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానం సాధించిందని గుర్తుచేశారు.

తీర ప్రాంత రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్, తాటి వనాలు, మడ అడవుల విస్తరణ కీలకమని ఆయన స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం

ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గత రెండేళ్లలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →