రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

కన్వీనర్ కోటా సీట్లపై అదనపు ఫీజుల దందా అరికట్టాలని పీడీఎస్‌యూ డిమాండ్

కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు హాస్టల్, బస్, డొనేషన్, కోచింగ్ పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్న దందాను ప్రభుత్వం తక్షణం అరికట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు.

కన్వీనర్ కోటా సీట్లు కాలేజీల సొంత ఆస్తులు కావని, అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుని, ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు. కన్వీనర్ కోటా సీట్లపై అదనపు ఫీజుల దందా అరికట్టాలని పీడీఎస్‌యూ డిమాండ్ రాయచోటి : కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు హాస్టల్, బస్, డొనేషన్, కోచింగ్ తదితర పేర్లతో అదనపు

అంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →