రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రహదారి అభివృద్ధి వేగంగా సాగుతోంది. వివిధ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి రూ.
200 కోట్లకు పైగా వెచ్చించి, ఇప్పటివరకు 152 కిలోమీటర్ల పొడవు గల 611 రహదారులు పూర్తయ్యాయి. మత్స్యకారుల పునరావాస కాలనీలు, SEZ పరిధి గ్రామాలు, శ్మశాన వాటికలు, బీచ్ రహదారులకు సీసీ, గ్రావెల్ రహదారులు ఏర్పాటు కావడంతో ప్రజల రాకపోకలు, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
కొత్త రహదారులతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పల్లె నుంచి పట్టణం వరకు రహదారి నిర్మాణ ప్రణాళికలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా కేవలం రహదారి నిర్మాణానికే రూ.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి