రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును లక్ష్యంగా పెట్టుకొని ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు Anibicent Municipal High School మైదానంలో “స్వచ్చ సంకల్ప దీక్ష” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ పాల్గొని సహకరించాలని పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు స్వచ్చ సంకల్ప దీక్షకు పిలుపు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును లక్ష్యంగా పెట్టుకొని ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్చ సంకల్ప దీక్ష” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చే
ప్రజల సహకారంతో పట్టణాన్ని ప్లాస్టిక్ మాలిన్యాల నుంచి పూర్తిగా విముక్తం చేయాలని పురపాలక సంఘం సంకల్పించింది. ప్రజా ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని భవితరాల పిల్లలు, ప్రొద్దుటూరు పిల్లలు ఆరోగ్యవంతమైన సమాజంలో జీవించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి