రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి: మున్సిపల్ కమిషనర్

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రంగా మార్చేందుకు ప్రతి పౌరుడు, వ్యాపార వర్గాలు, సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల రహదారులు, డ్రైనేజీలు మూసుకుపోయి ప్రజాధనంపై భారమవుతున్నందున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని ఆయన సూచ

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి: మున్సిపల్ కమిషనర్ పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు, వ్యాపార వర్గాలు బాధ్యతతో వ్యవహరించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రొద్దుటూరులోని Wines షాపులు, టీ దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తున్నదని కమిషనర్ తెలిపారు. ఈ వ్యర్థాల కారణంగా రహదారులు, డ్రైనేజీలు మూసుకుపోయి, వాటి శుభ్రత కోసం మున్సిపాలిటీ ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →