రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఎన్నికల నేపథ్యంలో సున్నిత, హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
రాత్రి బస చేస్తూ శాంతిభద్రతలను సమీక్షిస్తూ, గ్రామస్తులకు ఎన్నికల నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్ట ఉల్లంఘనపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఎన్నికల నేపథ్యంలో హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసుల ‘పల్లె నిద్ర’ పర్యవేక్షణ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని సున్నిత, హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి