రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి వార్తపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఇంగ్లీష్ Wikipedia పేజీలో ఆయనను దివంగతుడిగా అప్డేట్ చేయడంతో అనుమానాలు పెరిగాయి.
అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ పరిశ్రమ, అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో, గంభీరమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆయన అకస్మాత్తుగా దివంగతులయ్యారన్న సమాచారం బయటకు రావడంతో సినీ పరిశ్రమ, అభిమానుల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. హిందీ టెలివిజన్ రంగంలో B.R.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి