రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

ప్రశాంత్ వర్మ PVCUలో ‘మహాకాళి’కి రిలీజ్ డేట్‌ ప్రకటించిన దర్శకుడు

‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన PVCUలో భాగమైన ఫీమేల్ సూపర్ హీరో చిత్రం ‘మహాకాళి’ని 2027 జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 24న మాస్ గ్లింప్స్, రవితేజ ‘ఇరుముడి’ షో అనంతరం ప్రత్యేక టీజర్ చూపించి, కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తిని ఆవిష్కరించే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రశాంత్ వర్మ PVCUలో ‘మహాకాళి’కి రిలీజ్ డేట్‌ ప్రకటించిన దర్శకుడు ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌’ (PVCU)ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు.

విభిన్నమైన కథలు, భారతీయ పురాణాలు, సూపర్ హీరో కాన్సెప్ట్స్‌ను కలిపి సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని నిర్మిస్తున్న ఆయన.. ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ ప్రాజెక్ట్‌ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →