రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో ఆటోవాలాల అరాచకం.. ప్రయాణికులకు నరకయాతన

కడప జిల్లా ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు లగేజీ లాక్కోవడం, అధిక ఛార్జీలు వసూలు చేయడం, మహిళలపై అసభ్య ప్రవర్తన, ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకపోవడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్

ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో ఆటోవాలాల అరాచకం.. ప్రయాణికులకు నరకయాతన కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి.

వారి అరాచకాలు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరు పడలేక ఎవరూ నోరు విప్పలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →