రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష

వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డగించి దుర్భాషలాడుతూ, ప్రాణహానీ బెదిరింపులు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. Proddatur 1 Town Police Stationలో 2021లో నమోదైన Cr.No.224/2021 కేసులో ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.5,500 జరిమానా, చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించింది.

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. ప్రొద్దటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన Cr.No.224/2021 కేసులో ఈ తీర్పు వెలువడింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఫిర్యాదుదారు చింతల ఉదయ్ కుమార్, కానిస్టేబుల్, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. 07.06.2021న ప్రొద్దుటూరు కమాండ్ కంట్రోల్‌లో విధుల్లో ఉండగా, అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీ బొమ్మ వద్ద ట్రాఫిక్ మూవింగ్ నిర్వహిస్తున్నాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →