రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ-ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 53 మంది లబ్ధిదారులకు 52.62 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 1355 మందికి సుమారు 11.87 కోట్ల రూపాయల సహాయ నిధి పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు.

పేదలకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ-ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 30వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో మొత్తం 53 మంది లబ్ధిదారులకు 52.62 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →