రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకులో లీకుల కలకలం

ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకు దశాబ్దాల విశ్వసనీయతను నిలబెట్టుకున్నప్పటికీ, ఇటీవల అంతర్గత ఆర్థిక వివరాలు, డిపాజిట్ దారులు, రుణగ్రహీతల సమాచారం బయటకు లీకవుతున్నాయన్న ఆరోపణలు బ్యాంకు వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. SS మాల్ రుణాల రికార్డులు TDP నేత ప్రవీణ్ కు చేరిన ఘటనతో పార్టీ వర్గాల్లో విభేదాలు చెలరేగి, స్థానిక TDP నేతలు బ్యాంకు పాలకవర్గాన్ని ప్రశ్నించగా, RBI తనిఖీ సమాచారం కూడా ముందుగానే లీక్ కావ

ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకులో లీకుల కలకలం ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకుకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘన చరిత్ర ఉంది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక సహకార బ్యాంకులు మూతపడిన సమయంలో కూడా ఈ బ్యాంకు ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.

కాలక్రమేణా బ్యాంకు శాఖలను ఎర్రగుంట్ల, కడప, బద్వేల్ ప్రాంతాలకు విస్తరించింది. అప్పటి పాలకవర్గాలు, అధికారులు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ బ్యాంకును అభివృద్ధి దిశగా నడిపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →