రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్ మరియు Holistic Hospital సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న NGO Homeలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. గుండె, ఎముకలు, కీళ్ళు, కంటి మరియు జనరల్ మెడిసిన్ విభాగాల్లో ECG, 2D Echo, రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు చేసి, అవసరమైన మందులు, వైద్య సలహాలు ఉచితంగా అందించనున్నారు.
ప్రొద్దుటూరులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ ప్రొద్దుటూరు తాలూకా ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ మరియు హోలిస్టిక్ హాస్పిటల్ , ప్రొద్దుటూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్, ప్రొద్దుటూరు కార్యాలయం (NGO Home)లో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు నంద్యాల వరదరాజులరెడ్డి హాజరుకానున్నారు. అలాగే కడప జిల్లా అధ్యక్షులు, JAC చైర్మన్ పెద్దలు బి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి