రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా Employment and Skill Development అధికారి ఏ. సురేష్ కుమార్ తెలిపిన ప్రకారం, ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న SKSC డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Skill Portal లో ముందుగా నమోదు చేసుకున్న పదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు వివిధ విద్యార్హతలున్న నిరుద్యోగులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై, ప్రైవేట్ సంస్థలు భర్తీ చేయనున్న ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9581670585 ను సంప్రదించాలని సూచించారు. ప్రొద్దుటూరులో బుధవారం మెగా జాబ్ మేళా కడప: నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేళా నిర్వహిం
సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ బుధవారం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న SKSC డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి