రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస్ విశ్వనాథ్ పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.

అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’, ‘డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధే నా ధ్యేయం: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు, వైయస్సార్ కడప జిల్లా: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాస్ విశ్వనాథ్ సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో పాత్రికేయులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →