రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

పోగొట్టుకున్న రూ.10 లక్షల బంగారం అప్పగించిన ప్రొద్దుటూరు పోలీసులు

ప్రొద్దుటూరు నేతాజీ నగర్‌కు చెందిన ఎస్.కె. షాహిజాన్ ఆటోలో ప్రయాణిస్తుండగా జారి పడిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను 1 టౌన్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి సురక్షితంగా తిరిగి అప్పగించారు.

ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది లాల్ పీరా, రామచంద్ర, శివకుమార్‌ల చొరవ, సమయస్ఫూర్తిపై ఇన్‌స్పెక్టర్ టి.వి. కొండారెడ్డి, స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తూ పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు.

పోగొట్టుకున్న రూ.10 లక్షల బంగారం అప్పగించిన ప్రొద్దుటూరు పోలీసులు ప్రొద్దుటూరు: ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా కిందపడిపోయిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తి, సీసీ కెమెరాల సమర్థవంతమైన వినియోగంపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →