రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో పాత బస్టాండ్ ఆవరణలోనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు బహిరంగంగా సర్వీసులు నడుపుతూ ఆర్టీసీ ఆదాయానికి గండిపెడుతున్నాయని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా బస్సులు నిలిపినా అడ్డుకునే అధికారులు కనిపించడంలేదని, ఆర్టీసీ ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయం, ప్రయాణికుల భద్రత కోసం రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు
ప్రొద్దుటూరులో ఆర్టీసీకి ప్రైవేట్ పోటు.. నిబంధనలకు తూట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలు సంస్థను మరింత దెబ్బతీస్తున్నాయి.
ముఖ్యంగా ప్రొద్దుటూరులో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ బస్సుల ఇష్టారాజ్యం పెరగడంతో ప్రభుత్వ సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ఆవరణలోనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు సర్వీసులు నిర్వహిస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి