రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు 27వ వార్డులోని C.S.I చర్చి సమీప ట్రాన్స్ఫార్మర్‌కు ఇనుప గ్రిల్ లేకపోవడంతో ప్రమాదం ఉందని ప్రజలు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించగా, బుధవారం ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి, స్థానికులకు భద్రత కల్పించారు.
ప్రొద్దుటూరు 27వ వార్డులో ట్రాన్స్ఫార్మర్‌కు ఇనుప గ్రిల్ ఏర్పాటు ప్రొద్దుటూరు పట్టణంలోని 27వ వార్డులో కూటమి ప్రభుత్వం ఏర్పాటుై రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో చోటుచేసుకున్న సమస్యకు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమం సందర్భంగా 27వ వార్డులోని C.S.I చర్చి సమీపంలో ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప కంచె లేకపోవడం వల్ల చర్చికి వచ్చే పిల్లలు, పెద్దలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, TDP పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య దృష్టికి తీసుకువచ్చారు. ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా బహిర్గతంగా ఉండటంతో, ముఖ్యంగా పిల్లలు ఆ ప్రాంతంలో తిరిగేటప్పుడు ప్రమాదం తలెత్తుతుందనే ఆ
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి