రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో అధికార మార్పు జరిగినా, స్థానిక వ్యాపార వర్గాలు, చోటా మోటా నాయకుల్లో అధికారపరమైన చిత్తశుద్ధి లేకుండా అవకాశవాద రాజకీయ సంస్కృతి కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నవారికే నమస్కారాలు, పదవి పోగానే సంబంధాలు తెగదెంపులు చేసే ధోరణి వైఎస్సార్‌సీపీ హయాంలోనూ, ప్రస్తుత కూటమి పాలనలోనూ అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు ఈ సంస్కృతిని తిరస్క
ప్రొద్దుటూరులో మారిన అధికారం.. మారని పచ్చకామెర్ల రాజకీయ సంస్కృతి రాయలసీమ వ్యాపార రాజధాని ప్రొద్దుటూరులో అధికార మార్పు జరిగినా, స్థానిక రాజకీయ సంస్కృతి మాత్రం మారకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికార పీఠం ఎటు వైపు ఉంటే అటు ఒంగి నమస్కారాలు పెట్టే నైజం, పాత నేతలను విస్మరించి కొత్తవారికి రెడ్ కార్పెట్ పరిచే అలవాటు స్థానిక వ్యాపార వర్గాలు, చోటా మోటా నాయకుల్లో బలంగా వేరూర్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిత్వం, ఆత్మగౌరవానికి చిరునామాగా ఉండాల్సిన వ్యాపారవేత్తలు, స్థానిక నాయకులు సిద్ధాంతాలు, విలువలను పక్కనపెట్టి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తుండడం పట్ల ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో త
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి