రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సిబ్బందికి సైబర్ క్రైమ్, మొబైల్ దొంగతనాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్ స్కాం, హనీ ట్రాప్, లోన్, జాబు, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల విధానాలు, వాటి నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, వ్యక్తిగత, బ్యాంకు వివరాలు, OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వె
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ నేరాలపై ప్రశాంతి నిలయం సిబ్బందికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సత్సంగ్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
ఆమెతో పాటు పుట్టపర్తి డిఎస్పీ సత్యనారాయణ, సీఐ యువరాజ్ పాల్గొన్నారు. సైబర్ క్రైమ్, మొబైల్ దొంగతనాలపై అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్ ద్వారా వివిధ ఉదాహరణలను జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి