రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, సంక్షేమం, ఉద్యోగాల విషయంలో చెప్పిన గణాంకాలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఎన్నికల హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అబద్ధాల పాలనకు ముగింపు రోజులు దగ
అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, దీనితో ప్రజలను మరోసారి మోసం చేయలేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లెలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన వి
మూడు గంటల పాటు ప్రజంటేషన్ ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నట్లు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపి, కోటిన్నర మందికి సంక్షేమ పథకాలు అందించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి