రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్

రైల్వేలో 4098 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 4098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ మేతల్లూరుజికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న 18–33 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు; అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా వివరాల కోసం www.rrbapply.gov.inను సందర్శించాలని సూచించారు. రైల్వేలో 4098 ఉద్యోగాలు..

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 4098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ మేతల్లూరుజికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →