రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ, రోబోటిక్స్ ల్యాబ్‌ను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చేరుకూరి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించారు.
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకుని, సాంకేతిక నైపుణ్యాలతో భవిష్యత్తు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, సైన్స్ సిటీ ఆంధ్రప్రదేశ్ సీఈఓ వెంకటేశ్వర్లు కేశినేని తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, రోబోటిక్స్ ల్యాబ్ ప్రారంభం రాజంపేట : రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ ల్యాబ్‌ను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చేరుకూరి, రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం ఘనంగా ప్రారంభించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి