రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఇర్ఫాన్ బాషా

ప్రొద్దుటూరులో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషా ఆయన సేవలను స్మరించారు. దేశాన్ని ఆధునికత వైపు నడిపించేందుకు ఐటీ, టెలికమ్యూనికేషన్, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, యువతకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ బలోపేతం వంటి నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఇర్ఫాన్ బాషా ప్రొద్దుటూరు: మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషా తెలిపారు.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ దేశాన్ని ఆధునికత వైపు నడిపించేందుకు ఐటీ, టెలికమ్యూనికేషన్, సాంకేతిక రంగాలకు రాజీవ్ గాంధీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →