రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
సినీ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. సినిమా షూటింగ్‌లో నటి రష్మికకు గాయాలు సినీ నటి రష్మిక మందన్న గాయపడ్డారు.
సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి