రాయలసీమ న్యూస్ - అనంతపురం

ప్రత్యేక రాయలసీమ సాధనకు పిలుపు: 12 జిల్లాలతో రాష్ట్ర ఏర్పాటు పై మేధావుల సమావేశం

రాయలసీమ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అనంతపురం టౌన్‌లో జరగనున్న ప్లీనరీలో 12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు, 2029లోపు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలా లేదా ప్రత్యేక ప్రాంతంగా తీర్మానం చేయాలా అనే అంశాలపై మేధావులు, ఉద్యమకారులు చర్చించనున్నారు. రాయలసీమకు రాజ్యాంగబద్ధ హక్కులు, ప్రత్యేక ప్యాకేజీలు, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, విద్యా, పారిశ్రామిక అభివృద్ధి, సీమ సంస్కృతి పరిరక్షణపై కార్యాచరణ ప్రణాళికన

ప్రత్యేక రాయలసీమ సాధనకు పిలుపు: 12 జిల్లాలతో రాష్ట్ర ఏర్పాటు పై మేధావుల సమావేశం అనంతపురం టౌన్ ఎన్జీవో ప్రాంగణంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాయలసీమ రాష్ట్ర సమితి ప్రకటించింది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్ జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, రాయలసీమ ప్రజలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డా.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →