రాయలసీమ న్యూస్ - కర్నూలు

రహదారులపై చెత్త వేస్తే జరిమానా: వాణిజ్య దుకాణదారులకు కమిషనర్ హెచ్చరిక

నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు నగర రహదారులపై చెత్త వేస్తున్న వాణిజ్య దుకాణదారులపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్తను రహదారులపై వేయడం ఆపకపోతే జరిమానాలు, ట్రేడ్ లైసెన్స్ రద్దు, అవసరమైతే దుకాణాల సీజ్ వరకు చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు.

మిలాద్ ఉన్ నబి వేడుకల దృష్ట్యా రాజ్ విహార్ దర్గా పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. రహదారులపై చెత్త వేస్తే జరిమానా: వాణిజ్య దుకాణదారులకు కమిషనర్ హెచ్చరిక కర్నూల్:- నగరంలోని రహదారులపై చెత్త వేస్తున్న వారిపై ఇకపై ఉదాసీన వైఖరి అనుమతించబోమని నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు.

నగర స్వచ్ఛతకు సహకరించని వాణిజ్య దుకాణదారులపై తప్పనిసరిగా జరిమానాలు విధించాలని పారిశుద్ధ్య పర్యవేక్షక యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కమిషనర్ చల్లా ఓబులేసు ఎన్‌ఆర్ పేట, గాంధీనగర్, 5 రహదారుల కూడలి, రివర్‌వ్యూ కాలనీ, రాజ్ విహార్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →