రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ ముజాహిద్ @ ముజ్జు (21)పై వరుస నేరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986 ప్రకారం పి.డి. యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
గత రెండు సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవలి మూడు నెలల్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదవడంతో, ప్రజాశాంతి పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి.
యాక్ట్ అమలు సత్య సాయి జిల్లా:- కదిరి:- ప్రజాశాంతి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ షేక్ ముజాహిద్ @ ముజ్జు (21)పై ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986 ప్రకారం పి.డి. యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి