రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్

రైల్వే శాఖలో 3,993 ఉద్యోగాలు: RRB JE రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2026 సంవత్సరానికి జూనియర్ ఇంజనీర్ తదితర పోస్టుల భర్తీకి 3,993 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. 18–33 ఏళ్ల మధ్య వయస్సు, సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత అవసరం కాగా, ఎంపిక రెండు దశల CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎక్సమినేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు www.rrbapply.gov.in లో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 13, 2026 వరకు స్వీకరిస్తారు. రైల్వే శాఖలో 3,993 ఉద్యోగాలు: RRB JE రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2026 సంవత్సరానికి గాను జూనియర్ ఇంజనీర్ (JE) తదితర పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 3,993 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సాంకేతిక విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →