రాయలసీమ న్యూస్ - కర్నూలు
నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి, వేతన ఖాతాల మార్పు, ప్రమాద బీమా వంటి అంశాల్లో పురోగతి సాధించింది. మొత్తం 1,055 మంది కార్మికుల కోసం రూ.72 లక్షలతో పరిశుభ్రత సామగ్రి కొనుగోలు చేసి పంపిణీ చేయడంతో పాటు, పారిశుద్ధ్య పనితీరు మెరుగుపర్చేందుకు చెత్త బిన్లు, వీల్‌బారోలు, ఇతర పనిముట్లను అందుబాటులోకి తీసుక
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ ముందడుగు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయాలతో రెండేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరపడింది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి పంపిణీ, వేతన ఖాతాల మార్పు, ప్రమాద బీమా సౌకర్యం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
క్యాంపులోని 9వ శానిటేషన్ డివిజన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి