రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విడుదల చేసి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో 16,51,312 మంది సాధారణ ఓటర్లు, 2,217 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితాలో తమ వివరాలు తప్పనిసరిగా పరిశీలించి, లోపాలు ఉంటే గడువులోగా దరఖాస్తుల ద్వారా సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటరు జాబితా విడుదల వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కింద ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి