రాయలసీమ న్యూస్ - నంద్యాల

ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీలో భద్రత, పర్యావరణ చర్యలు పరిశీలించిన కలెక్టర్

నంద్యాల సమీపంలోని ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీలో భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, బై-ప్రొడక్ట్స్ నిర్వహణ, కాలుష్య నియంత్రణ అమలు, కార్మికుల భద్రతపై సమీక్ష నిర్వహించి, అన్ని నిబంధనలు కఠినంగా పాటిస్తూ పర్యవేక్షణను బలోపేతం చేయాలని, పరిశ్రమ అభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ సమన్

ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీలో భద్రత, పర్యావరణ చర్యలు పరిశీలించిన కలెక్టర్ నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీలో పరిశ్రమ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, ఎక్సైజ్, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, లేబర్ తదితర శా

పరిశ్రమలోని వివిధ విభాగాలను వరుసగా పరిశీలిస్తూ అక్కడి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, పరిశ్రమలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, పరిశ్రమ పరిసరాల్లో ఉన్న గ్రీనరీ, పరిశ్రమ నుంచి వెలువడే బై-ప్రొడక్ట్స్ నిర్వహణ, బై-ప్రొడక్ట్స్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరును కలెక్టర్ సమీక్షించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →