రాయలసీమ న్యూస్ - తిరుపతి

శ్రీకాళహస్తిలో ఆగస్టు 2న మెగా మెడికల్ క్యాంపు

శ్రీకాళహస్తిలో ఆగస్టు 2న ఆర్ పి జడ్పీ బాయ్స్ స్కూల్ ప్రాంగణంలో DNR హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు డిఎస్పి ఎన్ఎస్ మూర్తి తెలిపారు. హజరత్ జుoలెషావలి పీర్ దర్గా ఉరుష్ కమిటీ చైర్మన్ ఓరుగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే ఈ క్యాంపులో పోలీసులు, విలేకరులు, వారి కుటుంబ సభ్యులకు వివిధ ఆరోగ్య పరీక్షలు, ఉచిత ఔషధాలు అందించనున్నారని ఆయన పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి లో ఆగస్టు 2న మెగా మెడికల్ క్యాంపు శ్రీకాళహస్తిలో ఆగస్టు రెండో తేదీన నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ క్యాంపు శ్రీకాళహస్తిలోని ఆర్ పి జడ్పీ బాయ్స్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి వివరాలు వెల్లడించారు. ఆగస్టు రెండో తేదీన శ్రీకాళహస్తిలోని ఆర్పిబిఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డిఎన్ఆర్ హాస్పిటల్స్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →