రాయలసీమ న్యూస్ - తిరుపతి

శ్రీకాళహస్తి ఓటర్ల జాబితాలో తప్పులు మున్సిపల్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.

తన ఇంటికి సంబంధించిన నాలుగు ఓట్ల వివరాలు తప్పుగా నమోదయ్యాయని, అనేక వార్డుల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా జాబితాను సరిచేయాలని, సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

శ్రీకాళహస్తి ఓటర్ల జాబితాలో తప్పులు మున్సిపల్ కమిషనర్‌కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు శ్రీకాళహస్తి: పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో (SIR) లోపాలు చోటుచేసుకోవడంపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన ఓటర్ల వివరాల్లోనే తప్పులు నమోదయ్యాయని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్ కె.వి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →