రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, గత వైఎస్ జగన్ ప్రభుత్వం ‘నాడు–నేడు’, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల మాధ్యమం, ‘అమ్మ ఒడి’ వంటి కార్యక్రమాలతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, పెండింగ్‌లో ఉన
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ రాయచోటి : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యతగా భావించి, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోరారు. సామాన్యుడు, పేద, మధ్యతరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వ
పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తు మాత్రమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నాయని, ఆ కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం నిరుపేద స్థితిని గుర్తించిందని, అలాంటి కుటుంబాలు ప్రభుత్వ విద్యపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పా
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి