రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

శ్రీరంగరాజుపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలో తాతయ్య దర్గా నుంచి మోదా పంచాయతీ చెర్లోపల్లి వరకు సుమారు 4.11 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. సాస్కీ నిధులతో చేపడుతున్న ఈ పనులను నాణ్యతతో, గడువులోపు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు ఇంటి పొజిషన్ పత్రాలు అందజేయగా, గ్రామస్తులు అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరంగరాజుపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ శ్రీ సత్య సాయి జిల్లా:- పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.

తాతయ్య దర్గా వద్ద నుంచి మోదా పంచాయతీ చెర్లోపల్లి గ్రామం వరకు సుమారు 4 కోట్ల 11 లక్షల రూపాయల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. సంబంధిత శాఖల ద్వారా లభించిన సాస్కీ నిధులతో ఈ పనులు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →