రాయలసీమ న్యూస్ - తిరుపతి
శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026ను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి పోలీసు, విజిలెన్స్ విభాగాలు ముందస్తు కార్యాచరణ ప్రారంభించాయి. గరుడసేవ రోజున అధిక రద్దీని ఎదుర్కొనేందుకు కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి దశలవారీగా అమలు చేయాలని అధికారులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026కు తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026ను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ మరియు బందోబస్తు ఏర్పాట్లను ముందస్తుగా పటిష్టం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తిరుమల డీఎస్పీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, తిరుమల 2 టౌన్ సీఐ, AVSO తదితర అధికారులు విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఈరోజు తిరుమలలోని కీలక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడసేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, అవసరమైన సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తరలించే విధంగా నిష
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి