రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లె ఎస్టీ కాలనీ భూములను ఆక్రమించాలనే ప్రయత్నాలు తగవని, వెంటనే విరమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శివకుమార్ హెచ్చరించారు.
ఎస్టీ, బిసి కులాలకు 2007లో కేటాయించిన డికెటి భూములను అగ్రవర్ణాలకు చెందిన కొందరు, సోలార్ కంపెనీకి అమ్ముకునే ఉద్దేశంతో పేదలను బెదిరిస్తూ భూకబ్జా యత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించగా, చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఎస్టీ, బిసిల భూముల ఆక్రమణ సరికాదు: వ్యవసాయ కార్మిక సంఘం హెచ్చరిక బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లె గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన భూములను ఆక్రమించాల
శివకుమార్ హెచ్చరించారు. ఎస్టీ, బిసిలకు కేటాయించిన భూముల్లోకి ప్రవేశించి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ హెచ్చరికను చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి