రాయలసీమ న్యూస్ - తిరుపతి

సూళ్ళూరుపేటను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే విజయశ్రీ కృషి

తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై కాళంగి బ్రిడ్జి, గ్రాయిన్లు, పులికాట్ సరస్సు ఉప్పునీటి సమస్య, రహదారి విస్తరణ వంటి కీలక మౌలిక వసతుల పనులకు నిధులు కోరారు. ఆమె వినతులకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తక్షణ నిధుల మంజూరు, పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని అధిక

సూళ్ళూరుపేటను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే విజయశ్రీ కృషి సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం శ్రమిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఆమె మంగళవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్య

ఈ సమావేశంలో నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాళంగి బ్రిడ్జి నిర్మాణం, కాళంగి నది వద్ద గ్రాయిన్ల నిర్మాణం, పులికాట్ సరస్సు నుండి ఉప్పునీరు పట్టణంలోకి చొచ్చుకురాకుండా శాశ్వత రక్షణ చర్యలు, కొరిడి–పెర్నాడు రోడ్డు, వేనాడు రోడ్డు విస్తరణ వంటి కీలక మౌలిక వసతుల పనులపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వివరంగా ప్రస్తావించారు. ఈ పనులకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చ

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →