రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

భార్య వివాహేతర సంబంధం రుజువైతే మధ్యంతర జీవనం నిలిపివే: సుప్రీం కోర్టు

భార్య వివాహేతర సంబంధం ఉందని భర్త ప్రాథమికంగా నమ్మదగిన ఆధారాలతో నిరూపిస్తే, Cr.P.C. సెక్షన్ 125 కింద మధ్యంతర జీవనభృతి నిలిపివేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

హిమాంశు చోర్డియా కేసులో కింది కోర్టులు వ్యభిచారంపై ఉన్న ప్రాథమిక ఆధారాలను పట్టించుకోకుండా పిటిషన్‌ను తిరస్కరించడాన్ని తప్పుబడుతూ, ఆ పిటిషన్‌ను చట్టపరమైన అర్హతల ఆధారంగా తిరిగి పరిశీలించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. భార్య వివాహేతర సంబంధం రుజువైతే మధ్యంతర జీవనం నిలిపివేత: సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ,: భార్య వివాహేతర సంబంధంలో ఉందనే అంశాన్ని భర్త ప్రాథమిక దశలోనే తగిన ఆధారాలతో నిరూపించగలిగితే, ఆమెకు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125(4)లోని నిబంధనలను విశ్లేషిస్తూ సుప్రీం కోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →