రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

రివ్యూ: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో ఒలింపిక్ మెడలిస్ట్, బిజీ బిజినెస్‌మ్యాన్ అయిన హీరో సరోగసి ద్వారా పుట్టిన తన బిడ్డ ప్రాణం కోసం సరోగేట్ తల్లిని వెతికే ప్రయాణం కథగా నడుస్తుంది. తల్లి–కొడుకు బంధం, వయసు తేడా ఉన్న ప్రేమ, సున్నితమైన భావోద్వేగాలు, తేలికపాటి హాస్యంతో కూడిన ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మంచి నటనలతో కుటుంబంతో కలిసి చూడదగిన సినిమాగా నిలిచిందని సమీ

రివ్యూ: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సూర్య హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్, పాటలు వంటి ప్రమోషనల్ కంటెంట్ అన్నీ మంచి స్పందన తెచ్చుకోవడంతో, చిత్రంపై అంచనాలు పెరిగాయి. గతంలో తెలుగు సినిమాలు తీసి తమిళంలో డబ్ చేయగా, అక్కడ పెద్దగా స్పందన రాకపోవడంతో ఈసారి నిర్మాత సితార నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి వ్యూహం మార్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →