రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు

వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించారు. బీఎస్సీ హానర్స్ జువాలజీ విభాగంలో ఎస్ సాహే ముస్కాన్, ఎస్ సుహానా, టీఎస్ సబీరా పదికి పది గ్రేడ్ పాయింట్లు సహా, ఇతర విభాగాల విద్యార్థులు కూడా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించి కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు.

ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను కళాశాల నిర్వహణ, అధ్యాపకులు అభినందించారు. వై.వి.యు డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ర్యాంకులు వై.వి.యు డిగ్రీ నాలుగవ సెమిస్టర్ ఫలితాల్లో ప్రొద్దుటూరు స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

వివిధ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించి కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. బీఎస్సీ హానర్స్ జువాలజీ విభాగంలో ఎస్ సాహే ముస్కాన్, ఎస్ సుహానా, టీఎస్ సబీరా అనే విద్యార్థినులు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →