రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న Swiggy డెలివరీ బాయ్ సూర్య గురు తేజను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత బీగాలు, మాస్టర్ కీతో బైక్‌ల లాక్‌లు తెరిచి చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్న అతనిపై కేసు నమోదు చేయగా, పెరుగుతున్న బైక్ దొంగతనాల నేపథ్యంలో వాహనదారులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న Swiggy డెలివరీ బాయ్‌ను ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత బీగాలు, మాస్టర్ కీ ఉపయోగించి లాక్ చేసిన బైక్‌లను సులువుగా దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అరెస్టు చేసిన ముద్దాయి వద్ద నుండి మొత్తం ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →