రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులోని వేదవ్యాస డిగ్రీ కళాశాలలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ TCS ఉద్యోగాల భర్తీ కోసం పూల్ డ్రైవ్‌లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించగా, వివిధ కళాశాలల నుంచి 200 మంది హాజరయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి వచ్చే వారంలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి, అనంతరం TCSలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రొద్దుటూరులో టీసీఎస్ పూల్ డ్రైవ్ రాత పరీక్ష ప్రొద్దుటూరు : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ TCS ఉద్యోగాల భర్తీ కోసం పూల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ విద్యార్థుల కోసం గురువారం స్థానిక వేదవ్యాస డిగ్రీ కళాశాలలో రాత పరీక్షను నిర్వహించారు.
ప్రొద్దుటూరులోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి మొత్తం 200 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే వారంలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి